నేపాల్ లో మావోయిస్టుల అకృత్యాలు

నేపాల్ లో మావోయిస్టులు పెట్రేగిపోతున్నారు. ఇంతకాలం ప్రభుత్వ కార్యాలయాలు, సైన్యం లక్ష్యంగా దాడులు చేసిన వామపక్ష తీవ్రవాదులు ఇప్పుడు పాఠశాలలపై  పడ్డారు.