గ్రామ వికాసమే దేశ వికాసం

భారతదేశం ఆర్థికంగా శక్తివంతం కావాలంటే గ్రామాలు శక్తివంతం కావాలి. గ్రామాలు శక్తివంతం కావాలంటే వ్యవసాయ రంగం శక్తివంతం కావాలి. అందుకే గాంధీజీ దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది,