ప్రపంచ హిందూ కేంద్రంగా తిరుపతి

తిరుపతిని ప్రపంచ హిందూ కేంద్రంగా ప్రకటించి, హిందూ ధర్మాన్ని రక్షించాలని శ్రీ పీఠం పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామి డిమాండ్ చేశారు. దానికి కట్టుబడి ఉన్న పార్టీలకే వచ్చే ఎన్నికల్లో