చర్మ సౌందర్యానికి నువ్వుల నూనె

వెన్న అన్ని వయసుల వారికి హితమైనను బాలురకు, వృద్ధులకు అత్యంత హితకరమైనది. నెయ్యి బుద్ధిని వికసింపచేయును. ఆవు నెయ్యి శ్రేష్ఠము. నూనెలలో నువ్వుల నూనె మంచిది.