మన ఆధ్యాత్మిక గురువెవరు ?

మనం ప్రస్తుతమున్న స్థితి మనం గతంలో చేసిన కర్మల ఫలితమే. మనం రాబోయే కాలంలో చేరే స్థితి కూడా మనం ప్రస్తుతం చేసే కర్మల మీద ఆధారపడి ఉంటుంది.