స్వదేశంలో హిందువులు అనాధలా?

1947లో భారతదేశ విభజన సమయం నాటికి పాకిస్తాన్ లో నివాసం ఉంటున్న ఎన్నో లక్షల హిందూ కుటుంబాలు ఇళ్ళను, ఆస్తులను వదిలేసి ప్రాణ భయంతో భారత్ కు వలస వచ్చాయి.