హిందూ తత్త్వం - బౌద్ధం పై సదస్సు

మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో సెప్టెంబర్ 21, 22, 23 తేదీలలో ప్రపంచంలో ప్రాచీనమైన హిందూ, బౌద్ధ మతాలకు సంబంధించిన సదస్సు జరగబోతోంది.