భిన్నత్వంలో ఏకత్వాన్ని చూడడమే సంపూర్ణ వైజ్ఞానిక దృష్టి

సంపూర్ణ జీవితమూ - సంపూర్ణ సృష్టి, ఈ రెండింటినీ కలిపి ఒకటిగా ఆలోచించటం భారతీయ సంస్కృతిలోని మొదటి విశేషం. దీని దృష్టి కోణం ఏకాత్మకమైనది. ముక్కలు ముక్కలుగా