సామాజికరంగాన్ని కొత్త పుంతలు త్రొక్కించిన సుదర్శన్ జీ

హిందూ సమాజంలోని అన్ని మతాలూ, సాంప్రదాయాల మధ్య సారూప్యతను గుర్తు చేస్తూ అందరం దేశ హితం కోసం ఎట్లా పని చేయాలో సూచించిన వారు శ్రీ సుదర్శన్ జీ.