పరమాత్మ సృష్టి అంతటిలో వ్యాపించి ఉన్నాడనే సత్యాన్ని మన పెద్దలు ఏనాడో చెప్పారు

ఈ సృష్టిలో, జడచేతన అన్నింటిలో పరబ్రహ్మ పరమాత్మ ఉన్నాడు.  ఈ విషయాన్ని మన భారతదేశంలో ఋషులు, మునులు అనుభవంతో చెప్పారు. ఉదాహరణకు రామకృష్ణ పరమహంస