భారతదేశ చిల్లర దుకాణాలను మింగబోతున్న అమెరికా బహుళ జాతి కంపెనీ వాల్-మార్ట్

అమెరికా దేశానికి చెందిన వాల్-మార్ట్ బహుళజాతి కంపెనీని అమెరికా ప్రజలే తన్ని తగలేస్తుంటే, మన ప్రభుత్వం దానికి ఎర్రతివాచీ పరిచి మనదేశంలోకి ఆహ్వానిస్తున్నది.