సమాజ హితాన్ని కోరేవాడే నిజమైన జర్నలిస్టు

సమాచార భారతి ఆధ్వర్యంలో సెప్టెంబర్ 29న పాలమూరు జిల్లాలోని వనపర్తి నగరంలో కళాశాల విద్యార్థులకు జర్నలిజం అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించబడింది.