గురువెలా ఉండాలి?

సూర్యుడిని చూడడానికి టార్చిలైట్ అవసరం లేదు. క్రొవ్వొత్తిని వెలిగించ నక్కరలేదు. నిజం తన బలమైన పునాదుల మీద నిలుస్తుంది. గురువు ఈ సత్య సిద్ధాంతం మీద ఆధారపడి పవిత్రత