మేల్కొనండి ! గమ్యం చేరేవరకు ఆగకండి !!

ఈ రోజు స్వర్గీయ సుదర్శన్ జీ వంటి మార్గదర్శ కులు మన మనస్సులలో స్మరణకు వస్తూ ఉంటారు. విజయ యాత్రలో అలాంటి మహావీరుల స్మరణలే మనకు ప్రేరణ.