కాంగీ దళారులుగా మీడియా సంస్థలు

మన దేశంలో పత్రికలు, టీవీలకు ఒకటే పని. హిందూ మతాన్ని అప్రతిష్ఠ పాలు చేయడం మరియు దెబ్బతీయడం. ఏదో ఒక సాకుతో నరేంద్ర మోడీని తిట్టకుండా వారికి దినం గడవదు.