ధర్మనిష్ఠను కాపాడటానికి అవసరమైతే బలిదానం కావాలి

సిక్కుల తొమ్మిదవ గురువైన గురు తేగ్ బహదూర్ దగ్గరకు మొగలుల అత్యాచారాలకు గురైన కాశ్మీర్ పండితులు వచ్చారు. కాశ్మీర్ లో తమపై జరుపుతున్న ఆకృత్యాలను, అత్యాచారాలను