రాజ్యపాలన అంటే కత్తిమీద సాము

నాయనా! రాజ్యపాలనం కత్తిమీద సాము వంటిది. నువ్వు క్షమాశీలంతో ఉంటే మావటివాడు మత్తేభం మీదికెక్కి అంకుశ ప్రహారం చేసినట్లు ప్రజలు ప్రభువు మీద పెత్తనం చేస్తారు.