పాకిస్తాన్ లో స్వామి వివేకానంద 150వ జయంతి ఉత్సవాలు

భారత పాకిస్తాన్ ల విభజన తరువాత మొదటిసారి పాకిస్తాన్ హిందువులు స్వామి వివేకానందుని జయంతిని ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. వివేకానంద స్వామి 150వ జయంతి ఉత్సవం జనవరి 7న కరాచీలో గల అతి పెద్దదయిన రాధాకృష్ణ మందిరంలో వైభవంఆ జరిగింది. పాకిస్తాన్ హిందూ సేవా సమితివారు నిర్వహించిన ఈ కార్యక్రమంలో స్వామి వారి బోధనలు, సందేశంపై ప్రముఖులు ప్రసంగించారు. యువత కొరకు హిందూ ధర్మంపై 'క్విజ్' కార్య్రక్రమం నిర్వహించారు.
- పతికి