రామమందిర నిర్మాణానికి పార్లమెంట్ చట్టం చేయాలి

తీర్థరాజమైన ప్రయాగలో, కుంభమేళాలో ఫిబ్రవరి 6వ తేదీన సాధుసంతుల సమావేశం జరిగింది. అయోధ్య రామ జన్మభూమి స్థలంలో రామమందిర నిర్మాణానికి ఆ సమావేశం తీర్మానం చేసింది.