1947 ఆగస్టు 14 అర్థరాత్రి మత ప్రాతిపదికన భారతదేశ విభజన జరిగింది. అప్పటి నుండి పాకిస్తాన్ లో హిందువులు పరిస్థితి నానాటికి దయనీయంగా దిగజారిపోతున్నది.