భగవంతుని పాదాల వద్ద ఆత్మ సమర్పణ చేయండి

సంఘటనతో ముందుకెళ్లండి. మరింకేదీ ముఖ్యం కాదు. ఈ ప్రేమ, ఖచ్చితత్వము, ఓర్పు ఇవే మీకు కావాలి. జీవితమంటే ప్రగతి. అంటే వ్యాపక దృష్టి, అదే ప్రేమ. ప్రేమయే జీవితం,