సేవాభారతి ఆధ్వర్యంలో నిరుపేద అమ్మాయి వివాహం

చార్మినార్ భాగ్ వట్టిపల్లి దేవాలయంలో సేవాభారతి, భాగ్యనగర్ వారి ఆధ్వర్యంలో 12 మే, 2013 నాడు మంగ అనే ఒక నిరుపేద అమ్మాయి వివాహం జరిగింది.