సామాన్య ప్రజలలో శ్రేష్ఠ భావాలను నింపటమే సంఘం చేస్తున్న పని

రాష్ట్రీయ స్వయంసేవక సంఘంలో జాతీయభావ వ్యక్తిత్వ నిర్మాణం కొరకు విశేష ప్రయత్నం జరుగుతుంది. కార్యకర్తలలో కర్తృత్వం, నేతృత్వం వికసింపచేసేందుకు విశేష ప్రాధాన్యత ఉంటుంది.