వైజ్ఞానిక హిందుత్వం

'మతం మత్తు మందు' అన్నాడు కమ్యూనిస్టు సిద్ధాంతకర్త కారల్ మార్క్స్. 'ధార్మికత లేని శాస్త్రం కుంటిది - శాస్త్రీయత లేని మతం గ్రుడ్డిది' అన్నాడు ఆల్బర్ట్ ఐన్ స్టీన్.