ప్రపంచానికి యోగా నేర్పుదాం - ప్రధాని

జూన్ 21న ప్రపంచానికి యోగా నేర్పుదామని ప్రధాని నరేంద్రమోదీ దేశప్రజలకు పిలుపు నిచ్చారు. జూన్ 21ని 'అంతర్జాతీయ యోగ దినం'గా ఐక్యరాజ్యసమితి ప్రకటించినందున