ఇంగ్లీషులో మన అప్పడం

"భారతీయ ఆహారం ఎంతో రుచికరం, ఆరోగ్యకరం. ప్రపంచవ్యాప్తంగా భారతీయ ఆహారాన్ని ఆస్వా దిస్తున్నారు కాబట్టి చాలా భారతీయ పదార్ధాల పేర్లు ఆంగ్లభాషలో భాగమైపోతున్నాయి"