పోచయ్యా... నీ ఆదర్శం అనుసరణీయమయ్యా...!

కరీంనగర్ జిల్లా రామగుండం పట్టణం, దేవాలయం వీథిలో నివాసముంటున్న 'జెన్ కో' విశ్రాంత ఉద్యోగికి ప్రభుత్వం పథకం 'ఆధారం' క్రింద పింఛను శాంక్షన్ అయ్యింది.