ఎర్రవల్లి ఎవుసం అన్ని రంగాల్

ఎర్రవల్లి ఎవుసం అన్ని రంగాల్లో ముందు నిల్వాలె. ఊరితోపాటు ఎవుసం బాగుపడాలె. ఇందుకోసం గ్రామమంతా ఏకమై సామూహిక సాగు పద్ధతులను అమలులోకి తెచ్చుకోవాలె అని సీఎం అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ పరిశోధన విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు ఎర్రవల్లికి వచ్చి ఏయే భూములు ఏయే పంటలకు అనుకూలమో పరిశీలించి, సూచించిన రకంగా పంటలను సాగుచేస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు. గ్రామం మొత్తం రెండుమూడు రకాల విత్తనాల పంటలు వేయాలె.

ఊరంతా ఒకేసారి పురుగుమందులను పిచికారి చేస్తే పురుగులు ఊరి పొలిమేరలకు కూడా రావు. ఆధునిక నవీన పద్ధతుల్లో సాగుచేస్తే అధిక దిగుబడులతోపాటు నాణ్యత పెరుగుతది. అంకాపూర్ వ్యవసాయానికి దీటుగా మనం చేసి చూపిద్దాం. అన్