రాబోవు 5 సంవత్సరాలలో 3 లక్ష సేవా కార్యక్రమాలు

 1989 రాష్ట్రీయ స్వయంసేవక సంఘాన్ని ప్రారంభించిన పూడాక్టర్ కేశవరావు బలీరామ్ హెడ్గేవారు శత జయంతి ఉత్సవాల సంవత్సరం. సమయంలో సంఘ కార్యకర్తు దేశమంతా జనజాగరణ కార్యక్రమం నిర్వహించారు. సమయంలో సమాజంలోని సామాజిక సమస్య కు పరిష్కారమార్గాలు వెతుకుతూ సమాజంలో సమరసతభావం నిర్మాణం చేయాంటే అట్టడుగున దుర్భరజీవితం గడుపుతున్న ప్రజలో విశ్వాసం నిర్మాణం కావాలి,మిగతా సమాజం నుండి వారికి గౌరవం లభించాలి. వాళ్ళ జీవితాలలో వెలుగు నిండాలి. పనిని సాధించేందుకు సేవానిధిని సేకరించాలని సంకల్పించారు. సేవ ద్వారా సమాజ సంఘటన కార్యంలో మరో ముందడుగు వెయ్యాలని అప్పుడు సంఘం సంకల్పించింది. సంక్పల సాకార రూపమే సేవాభారతి ఆవిర్భావం. 1990లో యోజనా బద్ధమైన సేవా కార్యక్రమాలు ప్రారంభమైనాయి. రోజున దేశవ్యాప్తంగా ఒక లక్షా యాభై వేలకు పైగా సేవా కార్యక్రమాలు నడుస్తున్నాయి. దేశవ్యాప్తంగా సేవాభారతి పేరుతో అనేక సంస్థలు పనిచేస్తున్నాయి. సంస్థలన్నింటికి గొడుగు లాంటి సంస్థ ఒకటి అవసరమయ్యింది. ఆవస రాన్ని తీర్చటానికి 2003లో రాష్ట్రీయ సేవాభారతి ఏర్పడింది. దేశవ్యాప్తంగా పనిచేస్తున్న సేవా సంస్థను అనుసంధానం చేయటం,సమ న్వయం చేయటం,ఒక జాతీయ దృష్టికోణంతో పనిచేయటమనే లక్ష్యాంతో రాష్ట్రీయ సేవాభారతి పనిచేస్తున్నది. 2010లో బెంగుళూరులో రాష్ట్రీయ సేవాభారతి మొదటి జాతీయ సమ్మేళనం నిర్వ హించబడింది. ప్రతి 5 సంవత్సరాలకొకసారి జాతీయస్థాయిలో సేవాసంగం నిర్వహించాలని నిర్ణయించబడిరది. సంవత్సరం ఏప్రిల్ 4,5,6 తేదీలో ఢల్లీలో సేవాసంగం నిర్వహించబడిరది.
రాష్ట్రీయ సేవాభారతి అనుబంధగా దేశ వ్యాప్తంగా 884 సంస్థలు పనిచేస్తున్నాయి. ఢల్లీలో జరిగిన కార్యక్రమంలో 707 సంస్థు పాల్గొన్నాయి. కార్యక్రమంలో పాల్గొన్న పత్రినిధులు 3050 మంది. కార్యక్రమంలో రాష్ట్రీయ స్వయంసేవక సంఘ సరసంఘచాలకులు పూ. మోహన్ భాగవత్, సర్కార్యవాహ మాభయ్యాజీ జోషి తదితర సంఘపెద్దు పాల్గొన్నారు. సమాజంలో సమూ పరివర్తన కోసం తపించి పని చేస్తున్న అనేకమంది పెద్దలు కార్యక్రమంలో పాల్గొన్నారు.  మాతా అమృతానందమయి కార్యక్రమంలో మాట్లాడుతూ ‘‘సేవ అనేది మానవస్వభావంలో ఒక ప్రముఖ గుణం. త్యాగం చేయటమే సేవఅని చెప్పారు. ప్రపంచంలో పుట్టిన ప్రతిమనిషి ప్రపంచాన్ని ఎప్పుడు వదిలేది కూడా నిర్ణయించబడుతుంది. పోవటం కొందరు రోగంతో పోవచ్చు, కొందరు ప్రమాదంలో పోవచ్చు. కాబట్టి మనం మన తోటి సమాజానికి సేవ చేస్తూ చేస్తూ తనువును చాలించటం శ్రేష్టం కదా. మంచి, చెడు విచక్షణ జ్ఞానంతో మనం జీవించినట్లయితే మన జీవనం అనంద మయం అవుతుంది. మనలో ప్రేమ, కరుణ భావంతోపాటు వివేకంకూడా ఉండాలి. వివేకంతో మనం జీవించాలి. సమస్యులు వస్తుం టాయి, పోతుంటాయి, సమస్యను చూసి భయపడి పారిపోవాడానికి ప్రయత్నిస్తే అవి మన ను వదలకపోగా ఇంకా గట్టిగా పట్టుకొని వెంబడిస్తాయి. మానవ జీవితంలో ఏదైనా సమస్య, బాధ పచ్చినట్లయితే మంచి సేవాభావం ఉన్న వ్యక్తులు సమస్యకు పరిష్కార మార్గాలు వెతకగలుగుతారు. మనమధ్య అభిప్రాయబేధాలు రావచ్చు, వాటికి తగిన సమాధానం కోసం మనకు రెండు గుణాలు తప్పక  ఉండాలి. అవి 1) ఏదైనా బాధ్యతాయుతంగా పనిచేయగలగటం, 2) ఆధ్యాత్మిక భావాలు. మన జీవితం నైతిక విలువలతో కూడినదై ఉండాలి. మనం పరిశ్రమ,త్యాగభావంతో జీవించాలి. అప్పుడే మనం సేవలో ముందుకు పోగలుగుతాము.
కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ గురుమూర్తి గారు మాట్లాడుతూ ‘‘భారతదేశంలో సేవ యొక్క ప్రత్యక్షరూపం దానం చేయటం. సమాజంలోని అన్ని వర్గాలో దానంచేయటమనే స్వభావం ఉంది. బీదరికంలో బాధపడుతున్న వ్యక్తులు  కూడా దానం చేస్తూ ఉంటారు. అది కూడా స్వేచ్ఛగా, మనస్ఫూర్తిగా చేస్తూంటారు. భారతదేశంలో దానం చేయటం సమాజధర్మం, సహజగుణం.
కార్యక్రమంలో తెంగాణ, ఆంధ్రప్రదేశ్ నుండి కూడా అనేకమంది వ్యక్తులు, సంస్థలు పాల్గొన్నాయి. రాబోవు 2020 సంనాటికి మూడు లక్షలకు పైగా సేవా కార్యక్రమాలు నిర్వహించేట్లు చూడాలని కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు పిలుపునిచ్చారు.