ఆధిపత్య ధోరణి గలవారు అసత్యానే ప్రచారం చేస్తారు


 అమెరికా దేశానికి చెందిన యునైటెడ్ స్టేట్ కమిషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ రిలిజియస్ ఫ్రీడమ్ (USCIRF) కమిటి ప్రతి సంవత్సరం ప్రపం చంలో ఆయా దేశాలలో మతపరమైన విషయాలపై నివేదిక తయారుచేస్తూ ఉంటుంది. అమెరికా ప్రపంచపోలీసుగా వ్యవహరించే వైనం మనంద రికి తెలుసు. అటువంటి పోకడే కమిటీ, కమిటీ