జీవన సమగ్ర వికాసంకు యోగా ఒకమార్గం

ప్రపంచానికి భారతదేశం అందిచిన గొప్పవిద్య యోగాశాస్త్రం. యోగా అంటే కపటం. మానవునిలోని శరీరము, మనస్సు, బుద్ధి, ఆత్మను అనుసంధానం చేయటమే యోగా. ప్రపంచం ఈరోజు ఆరోగ్యంకొరకు, ఆనందంకొరకు ఉద్వేగరహితమైన జీవనం కొరకు ఎదురుచూస్తున్నది