లయకారుడు అతి శక్తిమంతుడు

2013లో హిమాలయ పర్వతాలలో సంభవించిన ప్రకృతి విలయతాండవం మనకు గుర్తే. కేదార్ నాథ్ పర్వతం, గౌరీకుండం మొదలుగా గల పర్వతాలపై, చుట్టుప్రక్కల ఉన్న ఎన్నో కట్టడాలు నాశనమయ్యాయి. వందలమంది భక్తులు ప్రాణాలు