తాజ్ మహల్ ను శివాలయంగా ప్రకటించండి

 తాజ్ మహల్ ను వెంటనే 'శివాలయం'గా ప్రకటించాలనీ, అక్కడ ఉన్న బొందల గడ్డలను తొలగించాలనీ, మహమ్మదీయుల కార్యకలాపాలను వెంటనే నిలువరించాలనీ ఆగ్రా నగర సివిల్ కోర్టులో ఒక వ్యాజ్యం దాఖలైంది. ఆగ్రాకు చెందిన 6గురు న్యాయవాదులు