భావ స్వేచ్ఛ ప్రకటనకు ఇంటర్నెట్‌ శక్తివంతమైన సాధనము


దేశాన్ని సరిగానడిపించటానికి మూడు వ్యవస్థలు ఉన్నాయి. 1) శాసన నిర్మాణ వ్యవస్థ 2) కార్యనిర్వాహక వ్యవస్థ 3) న్యాయ వ్యవస్థ. మూడింటింతోపాటు సమాచార రంగము అనేది నాలుగవ వ్యవస్థగా రూపుదిద్దుకొన్నది. వేగంగా విస్తరిస్తున్న శాస్త్ర,సాంకేతిక యుగంలో మీడియా పాత్ర చాలా ప్రాధాన్యత కలిగింది. ప్రాధాన్యతను అధిగమించి విస్తరించింది ఇంటర్నెట్. మానవ నాగరికత వికాసంలో అద్భుతమైన