డిఆర్‌డీవో శాస్త్రవేత్త సతీశ్‌రెడ్డికి రిన్‌ ఫెలోషిప్‌

  భారతరక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డిఆర్డీవో) సీనియర్ శాస్త్రవేత్త, అగ్ని`5 రూప క్పనలో కీలకపాత్రధారి, ఇమారత్ పరిశోధన కేంద్రం డైరెక్టర్ జి.సతీశ్రెడ్డి ప్రతిష్ఠాత్మక రాయల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నావిగేషన్ (రిన్) ఫెలోషిప్కు ఎంపికయ్యారు. ఉపగ్రహ ఆధారిత నావిగేషన్, ఏవియానిక్స్ సాంకేతిక పరిజ్ఞానంపై ఆయన కృషికిగాను గుర్తింపు లభించింది. జూలై 15 లండన్లో నిర్వహించే