మనదైన యోగను వికసింపచేద్దాం

జూన్ 21 ప్రపంచ యోగదినోత్సవము సందర్భంగా ప్రత్యేకం.
యోగ మానవజాతికి గొప్పగా ఉపయోగపడే పురాతనమైన శాస్త్రము. మానసిక శాస్త్రవేత్తలు దీనిని మానసిక చికిత్సకు ఉపయోగిస్తూ, మంచిఫలితాలు సాధిస్తున్నారు. యమ, నియమాలు వ్యక్తిగతంగా, సామాజికంగా ఎంతో మేలు చేస్తాయి. మనఋషులు వీనిని ఇంకా ఆరుమెట్లు పైకితీసుకువెళుతూ అత్యున్నత సమాజరూపకల్పన చేసారు. యోగాసనాలు చాలా ప్రసిద్ధిగాంచుతున్నవి