భారత సమాజం అంగడి కాదు

 భారతదేశంలో సామా జిక కార్యక్రమాలు పర స్పర సంబంధాలు కలిగి ఉన్నవి. అవి బంధుత్వా తో ముడిపడి ఉన్నవి. సంబంధాలు కూడా వ్యక్తుగా కాకుండా సామూహికంగా ఉంటాయి. అవి వ్యక్తుల మధ్య ఒప్పందాలు కావు. పాశ్చాత్య మేధావులు భారతదేశ సామాజిక సంబంధాలను