భగవంతునిపై భక్తి ఉంటే చాలు...!


నారదుని భక్తిసూత్రాలలో మొదటిది ‘‘అథా తోభక్తిం వ్యాఖ్యాస్యామఃదీని భావాన్ని జాగ్ర త్తగా గమనించినట్లైతే ‘‘ విషయమైనా మన మనస్సులోకి రావాంటే 1) విషయాన్ని తెలుసుకోవాలనే తీవ్రమైన కోరిక, 2) విష యాన్ని గ్రహించగలిగితే మానసికత, 3) దానికి అనుకూల పరిస్థితులు