మొదటి మహిళా డ్రైవర్‌ సరిత

కుటుంబ వ్యవస్థకు మూలం మహిళ. ఉన్న దానిలోనే అందరికీ ఎలా పంచాలో తెలిసిన సమర్థురాలు. ఇంట్లో ఎలాంటి సమస్య తలెత్తినా సరే, నేర్పుతో, ఓర్పుతో అధిగమిస్తూ, కుదిరితే తనవంతు సహాయాన్ని అందిస్తుంది. తను పస్తున్నా సరే ఇంట్లో అందరూ సంతృప్తిగా తినాలనుకుంటుంది. అందుకే భారతీయ సంస్కృతి ఆమెను ధీశాలిగా, త్యాగ మూర్తిగా వర్ణించింది. కుటుంబం కోసం ఉద్యోగం చేస్తున్న ఎందరో మహిళులు