గిల్గిత్`బాల్టిస్తాన్లను కబ్జా చేసిన పాక్

గిల్గిత్`బాల్టిస్తాన్పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉత్తర ప్రాంతంలో ఉన్నది. వాస్తవానికి 1948లో గిల్గిత్`బాల్టిస్తాన్ జమ్మూకాశ్మీర్లో అవిభాజ్యంగా ఉండేది. మహారాజ హరిసింగ్ కాశ్మీర్ను భారత దేశంలో విలీనం చేస్తూ విలీనపత్రంపై సంతకం చేయడం వల్ల గిల్గిత్`బాల్టిస్తాన్ కూడా భారత దేశంలో అవిభాజ్య