ఇంగ్లాండు దేశానికి జ్ఞానోదయంమహమ్మదీయులను, అందరూ సాధారణంగాఅమాయక మహమ్మదీయ సోదరులుఅంటూ ఉంటారు. ఐతే వీరి అమాయకత్వంశృతి మించి రాగాన పడింది. విషయాన్ని చాలా ఆలస్యంగా తెలుసుకున్న బ్రిటన్దేశ ప్రధానమంత్రి డేవిడ్ కామెరూన్ దేశంలో ఉన్న మహమ్మదీయులకు ఒక హెచ్చరిక చేశారు.
వచ్చే సంవత్సరం వారి దేశంలో జరగబోయేమగ్నాకార్తా 800 వార్షికోత్సవ ఏర్పాట్లు చూసే క్రమంలో జరిగిన ఒక సమావేశంలో మాట్లాడుతూ, కామెరూన్ విధంగా అన్నారు, ముస్లింలారా మీరు బ్రిటన్లో జన్మించారు. బ్రిటన్ ఉప్పు తింటున్నారు, బ్రిటీషు వారిలాగే ప్రవర్తించటం నేర్చుకోండి, బ్రిటీషువారు కండి మా జీవిన విధానం సామాజిక విలువలను గౌరవించటము నేర్చుకోండి. మా దేశ చట్టాలను గౌరవించము అంటే కుదరదు. అటువంటి ప్రవర్తనను మేము సహించము. తన ఉద్బోధనను కొనసాగిస్తూ ముస్లింను ప్రేచర్స్ ఆఫ్ హేట్గా సంబోధించిన కామెరూన్, ముస్లిం వాక్ స్వాతంత్రానికి వ్యతిరేకులు సమానత్వానికి వ్యతిరేకులు మీకు ప్రజాస్వామ్యం నచ్చదు, జరిగిందేదో జరిగింది ఇకనైనా వళ్ళు దగ్గర పెట్టుకుని నడుచుకోండి అని ముస్లిం మతోన్మాదాన్ని ` తీవ్రవాదాన్ని తూర్పారబట్టాడు.
అయ్యా! ఇదీ సంగతి ` మరి మనం వ్యవహారంనుండి ఏమైనా పాఠాలు నేర్చుకోగలుగుతామా? 30`07`2015 నాడు ఇస్లామిక్ తీవ్రవాది యాకుబ్ మమెన్ను నాగపుర్లో ఉరితీస్తే దేశంలో నానా రభస జరిగింది. అతడిని ఉరి తియ్యడం అన్యాయం అని ఒకరు, అమానుషం అని ఇంకొకరూ, మహమ్మదీ యుడు కాబట్టే ఉరితీస్తున్నారని మరొకరూ విధవిధాుగా వాచాత్వం ప్రదర్శిస్తు న్నారు. భారతదేశం ఇప్పటికైనా భాద్యతగా మెగటం నేర్చుకోవాలి. దేశ ద్రోహు పట్ల రాజకీయాు పనికిరావు. దేశహితాన్ని మించి ఏదీలేదు.