పాక్‌ అనుకూలవాదులను పంపించేయండి

కశ్మీర్లో పాకిస్థాన్ అనుకూలవాదులు గతశుక్రవారం ఒకర్యాలిలో పాకిస్థాన్ జండాలు ఎగరవేయడాన్ని నేను ఖండిస్తున్నాను. పాకిస్థాన్ పతాకాలు ఎగరవేసినవారిని వారి కుటుంబాతోపాటు పాకిస్థాన్కు పంపించాలి. తమ చర్యద్వారా భారతజాతిని మోసగించే