అంతర్జాతీయ యోగ దినోత్సవమునకు స్వాగతం


ప్రతి సంవత్సరం జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగదినోత్సవంగా పరిగణించాలంటూ ఐక్యరాజ్యసమితి 69వ సాధారణ మహాసభ ద్వారా వెలువడిన ప్రకటన భారతీయులందరికీ, వివిధ దేశాలలో ఉన్న భారతీయ మూలాలు కలిగిన వారికీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న