ప్రముఖుల మాటక్రైస్తవు మార్పిడి ధోరణి నచ్చని బౌద్ధుడైన అంబేద్కర్ వంటివారిని మతం మార్పిడి కుట్రలో వాడుకుంటూ` విదేశీ మత మార్పిడి సంస్థలు ధనమదంతో చేసిన ఒక మహావ్యూహంలో భాగాలే పనిచేస్తోన్న ఒక ప్రొఫెసర్, తదితర మత ప్రముఖులు. సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తున్నరు ప్రొఫెసర్ వంటివారు మనలనుమీ ఆలయాల్లో దళితులను పూజారులుగా, పీఠాధిపతులుగా పెడతారా? అని ప్రశ్నిస్తుంటారు కానీ వారికి హిందూ మత స్వరూపం అర్థం కాలేదు. అన్ని మతాల వలే హిందూ మతం ఉండాలనుకోవటం పొరపాటు. అసలు మతం ప్రత్యేకత దానిదే. ఆయుర్వేదంలో అల్లోపతి ఉండదు, అలగని వాటిలో ద్వేషాలు లేవు. ఆలయ నిర్వహణకి కావాల్సిన ఆచారం, విజ్ఞానం కఠోర నియమాలు, ఆహార వ్యవహారాలు కుటుంబ పరంగా అలవాటవుతాయి, నేర్పబడతాయి. అందుకు బాధ్యత వారికి అప్పగించారు. పీఠాధిపత్యానికి ఉండాల్సిన దీక్షావిధానాలు కూడా అటువంటివే. హిందూ మతాన్ని అనుసరించేవారికి పూజారి కావటమో, మఠాధిపతి కావటమో లక్ష్యం కాదు. ఒక భక్తుడిగా, జ్ఞానీగా, యోగిగా పరిణమించడమే లక్ష్యం.
-సామవేదం షణ్ముఖశర్మ