నోట్ల కట్టపై కూడా ఏసు మతప్రచారం

 మనిషి సంఘజీవి. ఏ దేశంలోనైనా ప్రజలందరూ ఒక ధర్మానికి, నీతికి కట్టుబడి ఉండాలి. ధర్మం, నీతి తరువాత సమాజం కట్టుబడవలసినది చట్టానికి. చట్టంలోని నియమనిబంధనలకు అందరూ విధేయులే. చట్టానికెవ్వరూ అతీతులు