సాంస్కృతిక ఏకతే జాతీయత

కేరళ రాష్ట్రంలో కాడి అనే గ్రామంలో పుట్టిన శంకరాచార్య దేశమంతా కలియ తిరిగారు. ఆరోజుల్లో ఇప్పటిలాగే ఒక కేంద్రప్రభుత్వం లేదు. ఒకే రాజ్యంగా కూడా లేదు. అయినా అట్లా హిమాలయాల నుండి హిందూ మహాసముద్రం వరకు తిరగాలనే ప్రేరణ శంకరాచార్యులకు ఎట్లా కలిగింది?