నేపాల్‌ భూకంప బాధితుల కన్నీళ్ళు తుడుద్దాంనేపాల్లో ప్రకృతి విలయతాండవం చేసింది. వందల సంవత్సరాల కాలఖండంలో ఎన్నడూ చూడని భూకంపం వచ్చింది. నేపాల్కు ఇది కోలుకోలేని దెబ్బ. సమయంలో నేపాల్లోని హిందూస్వయంసేవక సంఘ కార్యకర్తలు వెంటనే సహాయ కార్యక్రమాలు ప్రారంభించారు. భారత దేశంలోని