గోవు - భారతీయ ఆర్ధిక వ్యవస్థ


ప్రాచీన భారతదేశంలో ఒక రాజ్యం యొక్క లేదా రాజు యొక్క గొప్పదనాన్ని, లేక ఆర్ధిక సుస్థిరతను అంచనా వేయాలంటే ఆ దేశంలో ఉన్న గో సంపదను ప్రామాణికంగా తీసుకునేవారు. ఆంగ్లేయుల పాలన ముందువరకు అనగా ద్రవ్యచలామణి విరివిగా లభ్యమయ్యేవరకు