ఆర్యులు - ద్రావిడులు అందరూ హిందువులే

 భారతదేశం ఒక దేశమే కాదనీ, ఒక ఉపఖండమనీ, ఆర్యులు ద్రావిడులను తరిమికొట్టారనీ, ఉత్తర-దక్షిణ భారతీయులు రెండు వేర్వేరు జాతులనీ, ఇలా ఎన్నో ప్రచారాలు చేశారు పాశ్చాత్యులు. మన పాఠశాలల్లో, కళాశాలల్లో బోధించే 'చరిత్ర' కూడా దాదాపుగా