జనతకు చేయూత మోడీ పానలో ఘనత

10 ఏళ్ళ యుపిఎ పాలనతో విసిగిపోయిన జనం గత ఏడాది శ్రీ నరేంద్రమోడీ నేతృత్వంలో ఎన్డిఎను గద్దెనెక్కించారు.  గత ఏడాదిగా మోడీ పాలన సామాన్య జనానికి భరోసా యిచ్చే దిశగా నడిచింది. 50% బ్యాంకు ఖాతాలు లేని జనానికి జనధన్ యోజన క్రింద ఆయన బ్యాంకు ఖాతాలు తెరిపించారు. తరువాత దీన్ని జన సురక్షవైపు